te_tn_old/jhn/03/10.md

1.2 KiB

Are you a teacher of Israel, and yet you do not understand these things?

నీకొదేము బోధకుడని యేసుకు తెలుసు. అతను సమాచారం కోసం చూడటం లేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు బోధకుడివి కాబట్టి నీకు ఈ సంగతులు అర్థం కాలేదని నేను ఆశ్చర్య పోతున్నాను!” లేక “నీవు ఇశ్రాయేలీయులకు బోధకుడవు కాబట్టి నీవు ఈ సంగతులను గురించి అర్థం చేసుకోవాలి!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Are you a teacher ... yet you do not understand

“నువ్వు” అనే పదం ఏకవచనమైయున్నది మరియు ఇది నీకొదేమును గురించి తెలియచేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)