te_tn_old/jhn/03/04.md

1.2 KiB

How can a man be born when he is old?

ఇది జరగదని నొక్కి చెప్పడానికి నీకొదేము ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనిషి ముసలివాడయ్యాక ఖచ్చితంగా పుట్టలేడు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

He cannot enter a second time into his mother's womb and be born, can he?

రెండవ జన్మ అసాధ్యమనే తన నమ్మకాన్ని నొక్కి చెప్పుటకు కూడా నీకొదేము ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు. “ఖచ్చితంగా, అతను తన తల్లి గర్భములోకి రెండవసారి ప్రవేశించలేడు! (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

a second time

మళ్ళి లేక “రెండు సార్లు”

womb

శిశువు పెరిగే స్త్రీ శరీరం యొక్క భాగం