te_tn_old/jhn/02/23.md

1.1 KiB

Now when he was in Jerusalem

“ఇప్పుడు” అనేది కథలోని క్రొత్త సంగతిని మనకు పరిచయము చేస్తుంది

believed in his name

ఇక్కడ “పేరు” అనేది యేసును కలిగియున్న వ్యక్తిని గురించి తెలియచేసే ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయనను నమ్మారు” లేక “ఆయన పై విశ్వాసముంచారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

the signs that he did

అద్భుతాలను సూచక క్రియలు” అని కూడా పిలుస్తారు ఎందుకంటే విశ్వమంతటి మీద పూర్తి అధికారం ఉన్న సర్వశక్తిమంతుడు దేవుడు అని సాక్షంగా వాటిని ఉపయోగిస్తారు.