te_tn_old/jhn/02/19.md

1.7 KiB

Destroy this temple, ... I will raise it up

యేసు ఒక ఉహాత్మకమైన పరిస్థితిని చెప్పుచున్నాడు, ఇందులో నిజం కానిది ఏదో నిజం అయినట్లు ఖచ్చితంగా జరుగుతుంది. ఈ సందర్భములో యూద అధికారులు దానిని నాశనం చేస్తే ఆయన ఖచ్చితంగా దేవాలయాన్ని పైకి లేపుతాడు. నిజమైన దేవాలయ కట్టడమును కూల్చివేయమని ఆయన యూద అధికారులను ఆదేశించడం లేదు. కట్టడను “కూల్చివేయడానికి” మరియు “పునర్నిర్మించుటకు” సాధారణ పదాలైన “నాశనం” మరియు “లేవదీయుట” అనే పదాలను ఉపయోగించి తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ఈ దేవాలయాన్ని నాశనం చేస్తే, నేను ఖచ్చితంగా దానిని పైకి లేపుతాను” లేక “మీరు ఈ దేవాలయాన్ని నాశనం చేస్తే, నేను దానిని పైకి లేపుతాను అని మీరు అనుకోవచ్చు” (చూడండి: rc://*/ta/man/translate/figs-hypo)

raise it up

అది నిలబడడానికి కారణం