te_tn_old/jhn/02/17.md

877 B

it was written

దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరో రాసారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

your house

ఈ మాట దేవుని గృహమైన దేవాలయం గురించి తెలియచేస్తుంది.

consume

“వినియోగించు” అనే మాట “అగ్ని” యొక్క రూపకఅలంకారమును గురించి తెలిచేస్తుంది. దేవాలయం పై ఉన్న యేసు ప్రేమ ఆయనలో కాలిపోతున్న అగ్నిలాంటిది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)