te_tn_old/jhn/02/12.md

736 B

went down

వారు ఎత్తైన ప్రదేశం నుండి క్రింది స్థానానికి వెళ్ళారని ఇది సూచిస్తుంది. కపెర్నహూము అనే ప్రాంతము కానాకు ఈశాన్యంగా ఉంది మరియు తక్కువ ఎత్తులో ఉంది.

his brothers

“సహోదరులు” అనే పదం సహోదరులను మరియు సహోదరీలను ఇద్దరిని చేర్చుతుంది. యేసు సహోదరులు మరియు సహోదరీలు ఆయనకంటే చిన్నవారు.