te_tn_old/jhn/01/40.md

575 B

General Information:

ఈ వచనాలు మనకు అంద్రెయ గురించి మరియు అతను తన సహోదరుడగు సిమోను పేతురును యేసుని యెద్దకు తీసుకుని వచ్చుట గురించి తెలయచేస్తాయి. వారు వెళ్లి యేసు ఎక్కడ ఉంటున్నారో చూసే ముందు ఇది జరిగింది యోహాను సువార్త 1:39.