te_tn_old/jhn/01/36.md

678 B

Lamb of God

ఇది దేవుని పరిపూర్ణ బలియాగం గురించి తెలియచేసే ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రజల పాపాన్ని తీర్చడానికి యేసు బలి యైనందున ఆయనను “దేవుని గొర్రెపిల్ల” అని పిలుస్తారు. యోహాను సువార్త 1:29లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)