te_tn_old/jhn/01/20.md

790 B

He confessed—he did not deny, but confessed

“అతను కాదనలేదు” అనే వాక్యం ప్రతికూల పరంగా చెప్పబడితే “అతను ఒప్పుకున్నాడు” అనేది సానుకూల పరంగా చెప్పబడింది. యోహాను నిజం చెప్పుచున్నాడని మరియు అతను క్రీస్తు కాదని గట్టిగా చెప్పుచున్నాడని ఇది నొక్కి చెప్పుచున్నది. మీ భాష దీనిని తర్జుమా చేయుటకు వేరే మార్గమును కలిగి ఉండవచ్చు