te_tn_old/jhn/01/19.md

502 B

the Jews sent ... to him from Jerusalem

ఇక్కడ “యూదులు” అనేది “యూదు నాయకుల” గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదు నాయకులు యెరుషలేమునుండి అతని యొద్దకు కొందరిని పంపించారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)