te_tn_old/jhn/01/12.md

1.0 KiB

believed in his name

“పేరు” అనేది యేసు యొక్క గుర్తింపు మరియు ఆయన గురించిన ప్రతిదానిని సూచించడానికి ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయనలో నమ్మకం ఉంచారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

he gave the right

ఆయన వారికి హక్కును ఇచ్చాడు లేక “ఆయన వారికి దానిని సాధ్యపరచాడు”

children of God

“పిల్లలు” అనేది దేవునితో మన సంబంధాన్ని అంటే ఒక తండ్రికి పిల్లలతో ఉండే సంబంధాన్ని సూచించే ఒక రూపకఅలంకారమైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)