te_tn_old/jhn/01/11.md

634 B

He came to his own, and his own did not receive him

ఆయన తన స్వంత ప్రజల దగ్గరికి వచ్చాడు, మరియు వారు ఆయనను స్వీకరించలేదు

receive him

ఆయనను స్వీకరించండి. ఒకరిని స్వీకరించడం అంటే ఆయనను అంగీకరించడం మరియు ఆయనతో సంబంధాన్ని పెంచుకోవాలనే ఆశతో విధేయతగా నడచుకోవడం అని చెప్పబడింది.