te_tn_old/jhn/01/10.md

762 B

He was in the world, and the world was made through him, and the world did not know him

ఆయన లోకములో ఉన్నప్పటికీ, దేవుడు ఆయన ద్వారా ప్రతిదీ కలిగించాడు, అయినా లోకం ఆయనను గుర్తించలేదు.

the world did not know him

“లోకం” అనేది లోకములో నివసించే ప్రజలందరికి మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయా తర్జుమా: “ఆయన నిజముగా ఎవరని ప్రజలకు తెలియదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)