te_tn_old/jhn/01/05.md

862 B

The light shines in the darkness, and the darkness did not overcome it

ఇక్కడ “వెలుగు” అనేది సత్యం మరియు మంచితనం యొక్క రూపకఅలంకారమైయున్నది. ఇక్కడ “చీకటి” అనేది అబద్ధమైన మరియు చెడుతనముకు రూపంకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “సత్యమనేది చీకటిలో ప్రకాశిస్తున్న వెలుగులాంటిది, మరియు చీకటి ప్రదేశములో ఉన్నవారు వెలుగును వెలిగించలేరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)