te_tn_old/jhn/01/03.md

1.4 KiB

All things were made through him

దీనిని క్రీయాశీల క్రియగా తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు తన ద్వారా అన్నిటిని సృష్టించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

without him there was not one thing made that has been made

దీనిని క్రీయాశీల క్రియగా తర్జుమా చేయవచ్చు. మీ భాష రెట్టింపు వ్యతిరేక పదాలను అనుమతించకపోతే, ఈ మాటలు “అన్ని సంగతులు ఆయన ద్వారానే కలిగాయి” అనే దానికి వ్యతిరేకం అబద్ధమని తెలియచేయాలి. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఆయన లేకుండా ఏదియు చేయలేదు” లేక “ఆయనతో చేయబడిన ప్రతిదీ ఉంది” లేక “దేవుడు చేసిన ప్రతిదీ దేవుని ద్వారా చేయబడింది” (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-doublenegatives]])