te_tn_old/jas/05/intro.md

2.8 KiB

యాకోబు వ్రాసిన పత్రిక 05 సాధారణ విషయాలు

ఈ అధ్యాయములో ప్రత్యేకమైన ప్రతిపాదనలు

నిత్యత్వము

ఈ అధ్యాయము నిత్యత్వముకాని ఈ లోకసంబంధమైన విషయాలకొరకు జీవించుట మరియు నిత్యత్వమునకు సంబంధించిన విషయాల కొరకు జీవించుటను మధ్యనున్న వ్యత్యాసమును తెలియజేయును. యేసు త్వరగా తిరిగి రానైయున్నాడని ఎదురుచూస్తూ జీవించడం కూడా చాలా ప్రాముఖ్యము. (చూడండి: rc://*/tw/dict/bible/kt/eternity)

ప్రమాణములు

ఈ వాఖ్యభాగము ప్రమాణములన్నీ తప్పని బోధించునో లేదోనని పండితులు చక్కగా విభజించియున్నారు. కొన్ని ప్రమాణములు అనుమతించదగినవని కొంతమంది పండితులు నమ్ముదురు, యాకోబు దీనికి బదులుగా క్రైస్తవులు సమగ్రతను కలిగియుండాలని బోధించుచున్నాడు.

ఈ అధ్యాయములో ఇతర క్లిష్టతరమైన తర్జుమా విషయాలు

ఏలియా

1 మరియు 2 రాజులు, 1 మరియు 2 దినవృత్తాంతముల పుస్తకములను తర్జుమా చేయకపోయినట్లయితే ఈ కథను అర్థము చేసికొనుట చాలా కష్టము.

”తన ఆత్మను మరణమునుండి రక్షించు”

పాపపు జీవినశైలిని నిలిపిన వ్యక్తి తాను చేసిన పాపముకు పరిణామముగా భౌతిక మరణపు శిక్షను పొందడు. ఇంకొక విధముగా చెప్పాలంటే, ఈ వాక్యభాగము నిత్య రక్షణనుగూర్చి బోధించునని కొంతమంది పండితులు విశ్వసిస్తారు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/sin]] మరియు [[rc:///tw/dict/bible/other/death]] మరియు rc://*/tw/dict/bible/kt/save)