te_tn_old/jas/05/20.md

2.4 KiB

whoever turns a sinner from his wandering way ... will cover over a great number of sins

పాపి పశ్చాత్తాపపడి, రక్షణ పొందుటకు వెంబడించే ఈ వ్యక్తి క్రియలను దేవుడు ఉపయోగించుకొంటాడని యాకోబు చెపుతున్నదానికి అర్థం. వాస్తవానికి ఈ వ్యక్తే పాపి ఆత్మను మరణం నుండి రక్షిస్తున్నాదన్నట్లు యాకోబు మాట్లాడుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

will save him from death, and will cover over a great number of sins

ఇక్కడ “మరణము” అనే పదము ఆత్మీయ మరణమును సూచించుచున్నది, అనగా దేవునినుండి శాశ్వతకాల ఎడబాటును గూర్చి చెబుతున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతనిని ఆత్మీయ మరణమునుండి రక్షించును, మరియు అతను చేసిన పాపములన్నిటిబట్టి దేవుడు పాపిని క్షమించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

will cover over a great number of sins

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు: 1) అవిధేయత కలిగిన సహోదరుని తిరిగి దేవుని వైపుకు మరలించిన వ్యక్తి యొక్క పాపములు క్షమించబడును లేక 2) అవిధేయత కలిగిని సహోదరుడు దేవునివైపుకు తిరిగి వచ్చినప్పుడు, అతని పాపములు క్షమించబడును. పాపములు దేవుడు దాచియుంచగల వస్తువులుగా చెప్పబడుతున్నాయి, తద్వారా ఆయన వాటిని క్షమిస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)