te_tn_old/jas/05/19.md

1.6 KiB

brothers

ఇక్కడ ఈ పదము పురుషులనూ, స్త్రీలనూ సూచిస్తుండవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “తోటి విశ్వాసులారా” (చూడండి: rc://*/ta/man/translate/figs-gendernotations)

if anyone among you wanders from the truth, and someone brings him back

దేవునియందు విశ్వసించుటను ఆపి, ఆయనకు అవిధేయత చూపుచున్న విశ్వాసిని గూర్చి మందనుండి త్రోవ తప్పిపోయిన గొర్రెగా చెప్పబడింది. అటువంటి వ్యక్తిని తిరిగి దేవునియందు విశ్వాసముంచునట్లు చేయుటకు అతనిని వెదకుటకు వెళ్ళిన వ్యక్తిని గూర్చి తప్పిపోయిన గొర్రెను వెదకడానికి వెళ్ళిన కాపరిగా చెప్పడం జరిగింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక వ్యక్తి దేవునికి విధేయత చూపడం నిలిపి నప్పుడు, తిరిగి అతడు విధేయత చూపించేలా మరొకరు అతనికి సహాయం చేస్తున్నాడు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)