te_tn_old/jas/05/18.md

715 B

The heavens gave rain

ఆకాశాలు వానకు ఆధారమైన మేఘాన్ని సూచిస్తూ ఉండవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆకాశమునుండి వాన పడెను”

the earth produced its fruit

ఇక్కడ చెప్పబడిన భూమి పంటలకు ఆధారమైన నేలగా చెప్పబడింది.

fruit

ఇక్కడ “ఫలములు” అనే పదము రైతులు పండించే ప్రతి పంటను సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)