te_tn_old/jas/05/15.md

1.3 KiB

The prayer of faith will heal the sick person

రోగులకోసం విశ్వాసులు చేసిన ప్రార్థనలను దేవుడు వింటాడనీ ఆ ప్రార్థనలే ప్రజలను స్వస్థపరచాయన్నట్టుగా ఆ ప్రజల స్వస్తలను గురించి రచయిత మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువు విశ్వాససహితమైన ప్రార్థనను విని, ఆ రోగిని స్వస్థపరచును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

The prayer of faith

విశ్వాసుల ద్వారా చేయబడిన ప్రార్థన లేక “ప్రజలు అడుగుతుండగా దేవుడు చేస్తాడని విశ్వసిస్తూ ప్రజలు చేసే ప్రార్థన”

the Lord will raise him up

ప్రభువు అతనిని బాగుపరచును లేక “తన జీవితము యథావిధిగా ఉండునట్లు ప్రభువు అతనిని బలపరచును”