te_tn_old/jas/05/14.md

1.0 KiB

Is anyone among you sick? Let him call

తన పాఠకులు వారి అవసరాన్ని బట్టి ఆలోచించేలా యాకోబు ఈ ప్రశ్నను వినియోగిస్తున్నాడు. దీనిని ఒక వ్యాఖ్యగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరైనా రోగియైనట్లయితే, అతడు పిలువవలెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

in the name of the Lord

నామము అనే పదము యేసుక్రీస్తు వ్యక్తి కోసం పర్యాయ పదం. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువు అధికారము ద్వారా” లేక “ప్రభువు వారికిచ్చిన అధికారముతో” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)