te_tn_old/jas/05/13.md

1.2 KiB

Is anyone among you suffering hardship? Let him pray

తన పాఠకులు వారి అవసరాన్ని గురించి ఆలోచించేలా యాకోబు ఈ ప్రశ్నను వినియోగిస్తున్నాడు. దీనిని ఒక వ్యాఖ్యగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరైనా శ్రమలను సహిస్తున్నట్లయితే, అతడు ప్రార్థన చెయ్యాలి” (చూడండి:rc://*/ta/man/translate/figs-rquestion)

Is anyone cheerful? Let him sing praise

తన పాఠకులు వారి ఆశీర్వాదాలను గురించి ఆలోచించేలా యాకోబు ఈ ప్రశ్నను అడుగుతున్నాడు. ఒక వ్యాఖ్యగా తర్జుమా చేయవచ్చు: “ఎవరైనా సంతోషంగా ఉన్నట్లయితే అతడు వారు స్తుతి పాటలు పాడాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)