te_tn_old/jas/05/12.md

2.3 KiB

Above all, my brothers,

ఇది చాలా ప్రాముఖ్యము, నా సహోదరులారా: లేక “విశేషముగా, నా సహోదరులారా,”

my brothers

విశ్వాసులందరినీ ఇది సూచిస్తుంది, దీనిలో స్త్రీలూ ఉన్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా తోటి విశ్వాసులారా” (చూడండి: rc://*/ta/man/translate/figs-gendernotations)

do not swear

“ఒట్టు” పెట్టుకోవడం అంటే మీరు ఒకదానిని చేస్తానని చెప్పడం లేక నిజమైనదానిని చేస్తానని చెప్పాడం, ఉన్నత దికారికి జవాబుదారీగా ఉండడం. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒట్టు పెట్టుకొనవద్దు” లేక “ప్రతిజ్ఞ చేయవద్దు”

either by heaven or by the earth

“ఆకాశము”, “భూమి” అనే ఈ పదాలు పరలోకములోనూ, భూమియందును ఉన్నటువంటి ఆత్మీయ లేక మానవ అధికారములను సూచిస్తున్నాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

let your ""Yes"" mean ""Yes"" and your ""No"" mean ""No,

మీరు చెప్పినదానిని చేయండి, మీరు చేయాలి, లేక ఒట్టుపెట్టుకొనకుండ నిజమని మీరు చెప్పండి

so you do not fall under judgment

శిక్షించబడడం ఒకడు పడిపోయి, అధికంగా ఉన్న దాని బరువు కింద నలిగిపోయిన దాని వలే “శిక్షకింద ఉండడం” చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అందుచేత దేవుడు మిమ్మును శిక్షించడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)