te_tn_old/jas/05/07.md

1.6 KiB

General Information:

ముగింపులో ప్రభువు రాకడను గూర్చి విశ్వాసులకు జ్ఞాపకము చేయుచున్నాడు, ప్రభువు కొరకు జీవించడంలో అనేకమైన క్లుప్త పాఠాలను వారికి తెలియజేస్తున్నాడు.

Connecting Statement:

ధనవంతులను గడ్డించడం నుండీ విశ్వాసులను హెచ్చరించడానికి తన అంశాన్ని యాకోబు మారుస్తున్నాడు.

So be patient

దీనినిబట్టి, ఎదురుచూడండి, మౌనముగా ఉండండి

until the Lord's coming

ఈ మాట యేసు తిరిగివచ్చుటను సూచిస్తుంది, భూమి మీద తన రాజ్యమును ఆయన ఆరంభించినప్పుడు, ఆయన ప్రజలందరికీ తీర్పు తీరుస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు తిరిగివచ్చునంతవరకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

the farmer

ఓర్పు ను గురించి విశ్వాసులకు బోధించడానికి వ్యవసాయదారుల పోలికను యాకోబు చూపిస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)