te_tn_old/jas/05/06.md

1.3 KiB

You have condemned ... the righteous person

నేరస్థునిమీద న్యాయాధిపతి తీర్పును ప్రకటిస్తున్నాడంలోని న్యాయసంబంధమైన “తీర్పువిధించడం” కాకపోవచ్చు. దానికి బదులు తాము చనిపోయేంతవరకూ పేదవారిని అవమానపరచడానికి నిర్ణయించుకొన్న దుర్మార్గులూ, శక్తివంతమైన ప్రజలను సూచిస్తూ ఉండవచ్చు.

the righteous person. He does not

సరియైన వాటిని చేయు ప్రజలు. వారు చేయరు. ఇక్కడ “నీతిమంతుడైన వ్యక్తి” మాట సాధారణముగా నీతివంతులనే సూచిస్తుండి, ఒక నిర్దిష్టమైన వ్యక్తిని కాదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీతివంతులైన ప్రజలు. వారు” (చూడరు: rc://*/ta/man/translate/figs-genericnoun)

resist you

మిమ్మును ఎదిరించరు