te_tn_old/jas/05/05.md

1.1 KiB

You have fattened your hearts for a day of slaughter

మంచి ధాన్యములతో పోషించబడుతూ విందు కోసం వధించబడబోయే పశువులుగా పెంచుతున్నట్లుగా ప్రజలు చూడబడుతున్నారు. అయితే తీర్పు దినాన్ని ఏ ఒక్కరూ విందును భుజించరు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ దురాశయే మిమ్మును కఠినమైన నిత్య తీర్పుకు సిద్ధము చేసింది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

your hearts

“హృదయం” మానవ ఆశలకు కేంద్రముగా పరిగణించబడింది, ఇక్కడ అది సంపూర్ణమైన వ్యక్తిని సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)