te_tn_old/jas/05/04.md

1.9 KiB

Connecting Statement:

ధనవంతులు తమ దృష్టిని తమ సుఖభోగములు, సిరిసంపదలపై నిలిపినందుకు వారిని హెచ్చరించడం యాకోబు కొనసాగించుచున్నాడు.

the pay of the laborers is crying out—the pay that you have withheld from those who harvested your fields

తనకు అన్యాయం జరిగిన కారణంగా అరుస్తున్న వ్యక్తిలా చెల్లించబడిన ధనం చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ పొలములో పని చేయుటకు మీరు పెట్టుకున్న కూలీలకు మీరు కూలి ఇవ్వకపోవడం అనేది మీరు తప్పు చేశారని చూపించుచున్నది” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

the cries of the harvesters have gone into the ears of the Lord of hosts

కోతపనివారి ఆక్రందనలు పరలోకములో వినబడినట్లుగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “సైన్యములకదిపతియగు యెహోవ కోతపనివారి ఆక్రందనలను వినియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

into the ears of the Lord of hosts

మనుష్యులు చెవులను కలిగియున్నట్లుగా దేవునికి చెవులను కలిగియున్నాడని దేవునిని గూర్చి చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)