te_tn_old/jas/05/03.md

4.6 KiB

Your gold and your silver have become tarnished

భూసంబంధమైన ధనవంతులు శాశ్వతకాలముండరు లేక వారు ఏదైనా నిత్యత్వపు విలువను కలిగియున్నారా. అవన్నియు అప్పుడే జరిగిపోయినట్లుగా యాకోబు ఈ సంగతులను గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ సిరిసంపదలు తుప్పుపట్టిపోతాయి, మరియు మీ వస్త్రములను చిమ్మెటలు తింటాయి. మీ బంగారము మరియు వెండి కాంతిహినమవుతాయి” (చూడండి: rc://*/ta/man/translate/figs-pastforfuture)

gold ... silver

ధనవంతులైన ప్రజల దృష్టిలో విలువగా ఎంచబడేవాటికి ఉదాహరణలుగా ఈ విషయాలన్నియు చెప్పబడియున్నాయి.

have become tarnished ... their rust

బంగారము, వెండి శిధిలమయ్యే విధానాన్ని వివరించడానికి ఈ పదాలు ఉపయోగించబడ్డాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “శిథిలమవుతాయి... వారికి సంబంధించినవి శిథిలమైన స్థితిలో” లేక “క్షయించిపోతాయి... వారికి సంబంధించినవి క్షయమైపోతాయి”

their rust will be a witness against you. It

ఒక వ్యక్తి తాను చేసిన నేరములతో దుష్టుడని ఆరోపించబడి న్యాయస్థానంలో నిలువబడిన వ్యక్తిలా వారి విలువైన వస్తువులు పాడైన స్థితిలో ఉన్నాయని యాకోబు రాస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మీకు తీర్పు తీర్చునప్పుడు, శిథిలమైపోయిన మీ సిరిసంపదలన్నియు తమ చెడునుబట్టి న్యాయస్థానంలో మీపై ఆరోపించిన వ్యక్తిని పోలియుంటాయి” (చూడండి: [[rc:///ta/man/translate/figs-personification]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])

will consume ... like fire

క్షయమనేది ఒక అగ్నియైతే తన స్వంత యజమానులనే కాల్చివేసే అగ్నిలా ఇక్కడ క్షయము చెప్పబడింది. (చూడండి: [[rc:///ta/man/translate/figs-simile]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

your flesh

ఇక్కడ “దేహం” అనే పదము భౌతిక శరీరమును సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

fire

అగ్నిని గురించిన తలంపు దుష్టులందరి మీద దేవుని శిక్ష వస్తుందనే దానిని ప్రజలకు జ్ఞాపకం చెయ్యడానికి తరచుగా అగ్నిసూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

for the last days

ఇది ప్రజలందరికి తీర్పు తీర్చుటకు వచ్చే దేవుని రాకకు ముందున్న సమయాన్ని సూచిస్తుంది. తమకున్న సంపదలను భవిష్యత్తు కొరకు దాచుకొనుచున్నామని దుష్టులు తలస్తారు. అయితే వారు తీర్పును దాచుకోవడంకోసం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మిమ్మును తీర్పు తీర్చునప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)