te_tn_old/jas/05/02.md

1.1 KiB

Your riches have rotted, and your clothes have become moth-eaten.

భూసంబంధమైన ధనవంతులు శాశ్వతకాలముండరు లేక వారు ఏదైనా నిత్యత్వపు విలువను కలిగియున్నారా. అవన్నియు అప్పుడే జరిగిపోయినట్లుగా యాకోబు ఈ సంగతులను గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ సిరిసంపదలు తుప్పుపట్టిపోతాయి, మరియు మీ వస్త్రములను చిమ్మెటలు తింటాయి.” (చూడండి: rc://*/ta/man/translate/figs-pastforfuture)

riches ... clothes

ధనవంతులైన ప్రజల దృష్టిలో విలువగా ఎంచబడేవాటికి ఉదాహరణలుగా ఈ విషయాలన్నియు చెప్పబడియున్నాయి.