te_tn_old/jas/05/01.md

1.9 KiB

Connecting Statement:

ధనవంతులు సుఖభోగములనుగూర్చి మరియు సిరిసంపదలను గూర్చి ధృష్టి కలిగియున్నందుకు యాకోబు వారిని హెచ్చరించుచున్నాడు.

you who are rich

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు -1) యాకోబు ధనవంతులైన విశ్వాసులకు బలమైన హెచ్చరికను చేయుచున్నాడు లేక 2) యాకోబు ధనవంతులైన అవిశ్వాసులను గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవునిని ఘనపరచుచున్నామని చెప్పుకొనుచున్న ధనవంతులైన మీరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

because of the miseries coming on you

ఈ ప్రజలు భవిష్యత్తులో చాలా భయంకరమైన శ్రమను అనుభవించుదురని యాకోబు చెప్పుచున్నాడు మరియు వారి శ్రమలు వారి వైపుకు వస్తున్న దుర్దశలని వ్రాయుచున్నాడు. “దురవస్థలు” అనే ఈ నైరూప్య నామవాచకమును క్రియాపదముగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “అందుచేత మీరు భవిష్యత్తులో చాలా భయంకరముగా శ్రమనొందుదురు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)