te_tn_old/jas/04/15.md

732 B

Instead, you should say

డానికిబదులుగా, మీ ధోరణి

we will live and do this or that

మనం చెయ్యాలని తలంచిన వాటిని చెయ్యడానికి మనం తగినంత కాలం జీవిద్దాం. “మనము” అనే పదము నేరుగా యాకోబునుగాని లేక తన పాఠకులకుగానీ సూచించుటలేదు అయితే యాకోబు పాఠకులు భవిష్యత్తును గురించి కలిగియుండవలసిన ఉదాహరణలోని భాగమునైయున్నది.