te_tn_old/jas/04/11.md

1.1 KiB

General Information:

ఈ భాగములో “మీరు”, “మీ” అనే పదాలు యాకోబు ఎవరికైతే వ్రాయుచున్నాడో ఆ విశ్వాసులను సూచిస్తున్నాయి.

speak against

చెడుగామాట్లాడడం లేక “ఎదిరించు”

brothers

యాకోబు విశ్వాసులను ఇక్కడ స్వంత సహోదరులవలె మాట్లాడుచున్నాడు. ఇక్కడ వాడబడిన పదములో పురుషులూ, స్త్రీలూ ఉన్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తోటి విశ్వాసులు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-gendernotations]])

but a judge

మీరు ధర్మశాస్త్రము ఇచ్చే వ్యక్తిలా ప్రవర్తిస్తున్నారు