te_tn_old/jas/04/10.md

1.1 KiB

Humble yourselves before the Lord

దేవుని దగ్గర తగ్గించుకొని ఉండండి. మనస్సులో దేవునితో జరిగించిన క్రియలు అనేకమార్లు ఆయన భౌతిక సన్నిధిలో జరిగిన క్రియలుగా చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

he will lift you up

ఒక వ్యక్తి తాను వినయంతో భౌతికంగా సాగిలపడిన స్థానంనుండి దేవుడు లేవనెత్తుతాడని యాకోబు చెప్పడం ద్వారా వినయం గల వ్యక్తిని దేవుడు ఘనపరుస్తాడని యూకోబు సూచిస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన మిమ్మును ఘనపరచును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)