te_tn_old/jas/04/09.md

1.5 KiB

Grieve, mourn, and cry

ఈ మూడు పదాలకు ఒకే విధమైన అర్థాలను కలిగియుంటాయి. ప్రజలు దేవునికి విధేయత చూపనందుకు యదార్ధంగా క్షమాపణ కోరాలని నొక్కి చెప్పుటకు యాకోబు వీటిని కలిపి ఉపయోగించుచున్నాడు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-doublet]] మరియు [[rc:///ta/man/translate/figs-exclamations]])

Let your laughter turn into sadness and your joy into gloom

నొక్కి చెప్పుటకొరకు ఈ మాటను విభిన్నమైన విధానములలో చెప్పవచ్చును. “నవ్వు,” “విచారం,” “సంతోషం,” “చింత” అనే ఈ నైరూప్య నామవాచకములను క్రియాపదాలుగా లేక క్రియావిశేషణములుగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “నవ్వుటను ఆపి, విచారకరముగా ఉండండి. సంతోషముగా ఉండుట మాని, చింత కలిగియుండండి” (చూడండి: [[rc:///ta/man/translate/figs-parallelism]] మరియు [[rc:///ta/man/translate/figs-abstractnouns]])