te_tn_old/jas/04/08.md

2.6 KiB

General Information:

“మీరు” అనే పదము ఇక్కడ బహువచనము, చెదరిపోయిన విశ్వాసులైన యాకోబు పాఠకులను సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

Come close to God

ఇక్కడ దగ్గరికి రండి అనే తలంపు యదార్ధవంతులు కావడానికీ, దేవునితో నిష్కపటంగా ఉండడానికీ సూచనగా ఉంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Cleanse your hands, you sinners, and purify your hearts, you double-minded

ఒకదానితో ఒకటి సమాంతరముగా ఉండే రెండు వాక్యములు ఉన్నాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)

Cleanse your hands

ప్రజలు అవినీతి పనులేమి చేయకుండా కేవలము నీతి కార్యములనే జరిగించాలని ఇవ్వబడిన ఆజ్ఞ ఈ వాక్యమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవునికి గౌరవము తీసుకొనివచ్చే విధముగా ప్రవర్తించండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

purify your hearts

ఇక్కడ “హృదయములు” అనే పదము మనుష్యుల భావోద్వేగాలను మరియు ఆలోచనలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ ఆలోచనలనూ, ఉద్దేశాలనూ సరిగ్గా ఉంచుకోండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

double-minded

“చపలచిత్తుడు” అనే పదము ఒక దాని గురించి నిర్దిష్టమైన నిర్ణయం తీసుకొలేని వ్యక్తిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “రెండు మనస్సులున్న ప్రజలు” లేక “మీరు దేవునికి విధేయత చూపాలా, వద్దా అని నిర్ణయము తీసుకోలేని ప్రజలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)