te_tn_old/jas/04/07.md

758 B

So submit

ఎందుకంటే దేవుడు దీనులకు కృపను అనుగ్రహించును, లోబడియుండండి

submit to God

దేవునికి లోబడియుండండి

Resist the devil

అపవాడిని ఎదిరించండి లేక “అపవాది కోరుకున్న వాటిని చేయకండి”

he will flee

వాడు పరుగెత్తి పోవును

you

ఇక్కడ ఈ సర్వనామము బహువచనమునైయున్నది, యాకోబు పాఠకులను సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)