te_tn_old/jas/04/06.md

1.4 KiB

But God gives more grace

ముందున్న వచనానికి ఈ మాట ఎటువంటి సంబంధము కలిగియున్నదన్న విషయాన్ని స్పష్టము చేయవచ్చును: “మనము పొందుకొనలేనివాటికొరకు మన ఆత్మలు కోరినప్పటికీ, మనల్ని మనం తగ్గించుకొన్నట్లయితే దేవుడు అధిక కృపను మనకు అనుగ్రహిస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

so the scripture

దేవుడు అధిక కృపను అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది

the proud

ఇది సాధారణంగా అహంకారముగల ప్రజలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అహంకార ప్రజలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-nominaladj)

the humble

ఇది సాధారణముగా దీనత్వముగల ప్రజలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వినయంగల ప్రజలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-nominaladj)