te_tn_old/jas/04/05.md

1.5 KiB

Or do you think the scripture says in vain

యాకోబు తన పాఠకులను హెచ్చరించుటకు ఈ అలంకారిక ప్రశ్నను ఉపయోగిస్తున్నాడు. వ్యర్థముగా మాట్లాడుటయనేది నిష్ప్రయోజనకరముగా మాట్లాడుట అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “కారణం ఉన్నాడని లేఖనములు చెపుతున్నాయి”

The Spirit he caused to live in us

యుఎల్.టి, యుఎస్.టి అనువాదములతో కలిపి కొన్ని తర్జుమాలు ఇది పరిశుద్ధాత్మకు సూచనగ ఉన్నాడని తెలియజేయుచున్నవి. ఇతర తర్జుమాలు దీనిని “ఆత్మ” అని తర్జుమా చేశారు, అంటే ప్రతీ వ్యక్తి మానవ ఆత్మ కలిగియుండడానికి సృష్టించబడ్డారు. ఇతర తర్జుమాలలో మీ పాఠకుల చేత వినియోగించబడుతున్న అర్థాన్ని మీరు వినియోగించాలను మేము సూచిస్తున్నాము.