te_tn_old/jas/04/03.md

545 B

you ask badly

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు: 1) “తప్పుడు ఉద్దేశాలతో మీరు అడుగుచున్నారు” లేక “చెడు ధోరణిలతో మీరు అడుగుచున్నారు” లేక 2) “తప్పుడు పనులకొరకు మీరు అడుగుచున్నారు” లేక “దుష్ట కార్యాలకోసం మీరు అడుగుచున్నారు”