te_tn_old/jas/04/02.md

1.3 KiB

You kill and covet, and you are not able to obtain

మనుషులు తమకు కావలసిన దానిని పొందడానికి ఎంత దుర్మార్గంగా ఉంటారో అనేదానిని “మీరు చంపుచున్నారు” అనే మాట తెలియపరుస్తుంది. “మీరు కలిగిలేనివాటిని పొందడానికి సమస్తైన దుష్టక్రియలు మీరు చేస్తారు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

You fight and quarrel

“పోరాటం”, “పోట్లాటలు” అనే పదాలకు ప్రాథమికముగా ఒకే అర్థము ఉంటుంది. ప్రజలు తమలో తాము ఎంతగా వాదించుకుంటున్నారో తెలియజేయుటకొరకు యాకోబు ఆ పదాలను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు నిరంతరమూ పోరాడుచున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)