te_tn_old/jas/03/intro.md

669 B

యాకోబు పత్రిక 03 అధ్యాయము సాధారణ వివరణ

ఈ అధ్యాయములో ప్రాముఖ్యమైన భాషారూపాలు

రూపకలంకారములు

దైనందిన జీవితమునుండి వారు తెలుసుకొనిన విషయాలను జ్ఞాపకము చేసికొనుట ద్వారా దేవుణ్ణి సంతోషపరచే జీవితమును జీవించాలని యాకోబు తన పాఠకులకు బోధించుచున్నాడు.