te_tn_old/jas/03/17.md

1.6 KiB

But the wisdom from above is first pure

ఇక్కడ “పైనుండి” అనే పదం దేవునికే సూచించే “పరలోకమును” సూచించే పర్యాయ పదమైయున్నది. “జ్ఞానము” అనే భావనామం “జ్ఞానవంతుడు” అని కూడా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరలోకమందున్న దేవుడు బోధించువాటి ప్రకారముగా ఒక వ్యక్తి జ్ఞానియైనప్పుడు, మొదటిగా పవిత్రమైన మార్గములలోనే అతను నడుచుకుంటాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

is first pure

మొదటిగా పవిత్రమైనది

full of mercy and good fruits

ఇక్కడ “మంచి ఫలాలు” అనగా దేవునినుండి వచ్చిన జ్ఞానానికి ఫలితముగా ఇతరులకు ప్రజలు చేసే కార్యములు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కనికరముతోనూ, మంచి క్రియలతోనూ నిండుకొనినది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

and sincere

యథార్థమైనది లేక “నమ్మదగినది”