te_tn_old/jas/03/15.md

2.1 KiB

This is not the wisdom that comes down from above

ఇక్కడ “ఇది” అనే పదము ముందు వచనాలలో వివరించిన “చేదు అసూయ, కలహాలను” సూచిస్తుంది. “పైనుండి” అనే ఈ పదం దేవునిని సూచించి చెప్పే పరలోకమునకు పర్యాయ పదముగా వాడబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇది దేవుడు పరలోకమునుండి మనకు బోధించే జ్ఞానము కాదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

This is not the wisdom that comes down from above. Instead, it is earthly, unspiritual, demonic

“జ్ఞానము” అనే భావనామానికి “జ్ఞానం” అని కూడా చెప్పవచ్చును. - ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ విధంగా చేయువారు పరలోకమందున్న దేవుడు మనకు బోధించే దాని ప్రకారం జ్ఞానులు కాదు. బదులుగా ఈ వ్యక్తి భూసంబంధమైనవాడు, ఆత్మీయతలేనివాడు, దెయ్యం పట్టినవాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

earthly

“భూసంబంది” అనే పదము దేవునిని గౌరవించని ప్రజల ప్రవర్తనలనూ, వారి విలువలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవునికి గౌరవమియ్యకుండుట” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

unspiritual

పరిశుద్ధాత్మనుండి కాదు లేక “ఆత్మీయత కాదు”

demonic

దయ్యములనుండి