te_tn_old/jas/03/14.md

1.5 KiB

if you have bitter jealousy and ambition in your heart

ఇక్కడ “హృదయం” ఒక వ్యక్తి భావోద్వేగాలు లేక ఆలోచనలకు వాడబడిన పర్యాయ పదము. “అసూయ”, “కోరిక” అనే భావనామాలను తొలగించడానికి ఈ వాక్యాన్ని తిరిగి చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీకు అసూయ, స్వార్థంతో ఉన్నట్లయితే” లేక “ఇతర ప్రజలు కలిగియున్నదానిని మీరు కలిగియుండాలని ఆశ పడితే, మీరు ఇతరులకు హాని చేసి జయాన్ని పొందాలనుకుంటే” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-abstractnouns]])

do not boast and lie against the truth

భావనామం “సత్యం” అనే పదము “నిజం” అని కూడా తర్జుమా చెయ్యబడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు జ్ఞానియని గొప్ప చెప్పుకొనవద్దు, ఎందుకంటే అది నిజం కాదు “ (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)