te_tn_old/jas/03/13.md

1.4 KiB

Who is wise and understanding among you?

సరియైన ప్రవర్తనను గూర్చి తన పాఠకులకు బోధించుటకు యాకోబు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. “జ్ఞానం”, “అవగాహన” అనే పదాలు పర్యాయ పదాలే. ప్రత్యామ్నాయ తర్జుమా: “జ్ఞానముగలిగిన వ్యక్తి, గ్రహింపుగలిగిన వ్యక్తి ఏ విధముగా నడుచుకోవాలో నేను మీకు చెబుతాను.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Let that person show a good life by his works in the humility of wisdom

“వినయం”, “జ్ఞానము” అనే భావనామాలు తొలగించడానికి ఇది తిరిగి చెప్పబడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక వ్యక్తి వినయంకలిగి యుండడం, జ్ఞానవంతంగా ఉండడం నుండి వచ్చే దయగల కార్యాలు చెయ్యడం ద్వారా మంచి జీవితాన్ని జీవించాలి.” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)