te_tn_old/jas/03/12.md

1.5 KiB

Does a fig tree, my brothers, make olives?

ప్రకృతిలో జరుగుతున్నదానిని గురించి విశ్వాసులకు జ్ఞాపకం చేయుటకు యాకోబు మరియొక అలంకారిక ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సహోదరులారా, అంజూరపు చెట్టు ఒలీవ పళ్ళను కాపు కాయదని మీకు తెలుసు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

my brothers

నా తోటి విశ్వాసులారా

Or a grapevine, figs?

“కాస్తాయా” అనే పదమును ముందున్న వాక్యమునుబట్టి అర్థము చేసికొనవచ్చును. ప్రకృతిలో జరుగుతున్నదానిని గురించి విశ్వాసులకు జ్ఞాపకం చేయుటకు యాకోబు మరియొక అలంకారిక ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “లేదా ద్రాక్షా చెట్టు అంజూరపు పళ్ళను కాస్తుందా.” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)