te_tn_old/jas/03/11.md

1.4 KiB

Connecting Statement:

విశ్వాసుల మాటలు ఆశీర్వదించడం, శపించడంలా ఉండకూడదని యాకోబు నొక్కి చెప్పిన తరువాత, దేవునిని ఆరాధించుట ద్వారా ఆయనను గౌరవించువారు సరియైన మార్గములలో జీవించాలని యాకోబు తన పాఠకులకు బోధించుటకు ప్రకృతినుండి ఉదాహరణలు ఇస్తున్నాడు.

Does a spring pour out from its opening both sweet and bitter water?

ప్రకృతిలో జరుగుతున్నదానిని గురించి విశ్వాసులకు జ్ఞాపకం చేయుటకు యాకోబు అలంకారిక ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. దీనిని ఒక వాక్యంగా వ్యక్తము చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీటిబుగ్గ తీపి నీటిని, చేదు నీటిని పుట్టించదని మీకు తిలియును.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)