te_tn_old/jas/03/10.md

754 B

Out of the same mouth come blessing and cursing

“ఆశీర్వదించుట”, “శపించుట” అనే ఈ రెండు నామవాచకాలు క్రియా వాక్యముగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “అదే నోటితో, ఒక వ్యక్తి ప్రజలను ఆశీర్వదిస్తాడు, ప్రజలను శపిస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

My brothers

తోటి క్రైస్తవులు

these things should not happen

ఈ విధంగా చెయ్యడం తప్పు