te_tn_old/jas/03/08.md

1.4 KiB

But no human being can tame the tongue

ఒక అడవి జంతువువలె యాకోబు నాలుకను గూర్చి మాట్లాడుచున్నాడు. ఇక్కడ “నాలుక” చెడు ఆలోచనలను వ్యక్తపరచుటకు ఆశను కలిగియున్న వ్యక్తిని సూచిస్తుంది. (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])

It is a restless evil, full of deadly poison

నాలుక చెడ్డదై, విషముతో నిండిన జీవిలా ప్రజలను ఎలా చంపుతుందో అలాగే ప్రజలు తాము మాట్లాడే మాటల ద్వారా ప్రజలకు హాని చేస్తారని యాకోబు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇది విరామంలేని చెడు జీవిలాంటిది, భయంకరమైన విషయముతో నిండియున్నది” లేక “ఇది విరామంలేని చెడు జివిలాంటిది, ఇది తన విషముతో ప్రజలను చంపును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)