te_tn_old/jas/03/07.md

1.1 KiB

For every kind of ... mankind

“అన్ని రకాల” అనే మాట సాధారణమైన వ్యాఖ్య, ఇది అన్ని విధములైన అడవి జంతువులన్నిటిని లేక అనేక అడవి జంతువులను సూచిస్తుంది. దీనిని క్రియా శీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు అన్ని విధములైన అడవి జంతువులను, పక్షులను, ప్రాకు జంతువులను మరియు సముద్ర జీవులను నియంత్రించడం నేర్చుకొనియున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

reptile

ఇది నేల మీద ప్రాకే ప్రాణి. (చూడండి: rc://*/ta/man/translate/translate-unknown)

sea creature

సముద్రములో జీవించే ప్రాణి